కన్నప్పలో రజినీకాంత్ ఉండాలనుకున్నాం: మంచు విష్ణు

కన్నప్ప సినిమా ప్రమోషన్స్లో హీరో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో చాలా మంది స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. వారికి అదనంగా తలైవాని కూడా తీసుకోవాలని భావించినట్లు చెప్పుకొచ్చారు. ‘ఈ మూవీలో నాన్న పాత్రకు కాంబినేషన్లో ఓ పాత్ర అనుకున్నాం. దానికి రజినీకాంత్ కావాలనుకున్నాం. కాకపోతే కథతో సంబంధం లేకుండా ఆ పాత్ర ట్రాక్ పెరుగుతుందని రచయితలు చెప్పడంతో తొలగించాం’ అని వ్యాఖ్యానించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *