- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
లోకల్ కంపెనీల ఐస్క్రీమ్స్ ఎంత ప్రమాదకరమో ఓసారి పైనున్న వీడియో చూడండి. పంజాబ్ లుథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఇంటిముందుకొచ్చిన బండి వద్ద ఓ బాలుడు ఐస్క్రీమ్ కొనుగోలు చేశాడు. అయితే, అందులో బల్లి కనిపించడంతో అతను తన అమ్మమ్మకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. ఐస్క్రీమ్ విక్రయించిన వ్యక్తిని స్థానికులు పట్టుకుని ప్రశ్నించారు. ఈ వీడియో వైరలవుతోంది.