రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు భార్య తగిన గుణపాఠం చెప్పింది. నేరుగా పెళ్లి మండపానికి వెళ్లి అంతా చూస్తుండగానే చెప్పు దెబ్బలు కొట్టింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనూజకు నాలుగేళ్ల క్రితం కార్తీక్‌తో వివాహమైంది. అత్యాశతో కట్నం కోసం కార్తీక్ రెండో పెళ్లికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న తనూజ కుటుంబంతో వచ్చి భర్తను చితకబాదింది. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రెండో పెళ్లికి సిద్ధపడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే
10
Jun