ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేసే తన భర్తతో కలిసి ఓ మహిళ బైక్‌పై వెళ్తున్న వీడియో SMలో వైరలవుతోంది. భుజానికి ‘స్విగ్గీ’ బ్యాగ్ వేసుకొని బైక్‌పై HYD ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తుండగా వెనుక వచ్చేవారు వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదు అని నెటిజన్లు కొనియాడుతున్నారు. మంచి బైక్, కార్ లేకపోతేనే వారితో వెళ్లేందుకు నామోషీగా ఫీల్ అయ్యే కొందరు ఇది చూడాలని అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదు
10
Jun