రూ.50లక్షలు ఇవ్వలేదని ఘోరంగా కొట్టారు

అహ్మదాబాద్లో కమలేశ్ అనే ఎలక్ట్రానిక్స్ & మొబైల్ షాప్ ఓనర్పై అర్ధరాత్రి దాడి జరిగింది. జయ్ గాధ్వి, విశాల్ అనే ఇద్దరు వ్యక్తులు మరికొంతమందితో కలిసి కర్రలు, కత్తితో అతడిపై దాడి చేశారు. రూ.50 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని, ఇవ్వకపోవడంతో దాడి చేసినట్లు కమలేశ్ ఆరోపించారు. పోలీసులు FIR నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో కమలేశ్ను పక్కనే ఉన్న అతడి స్నేహితులు కాపాడారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *