రైలు నుంచి జారిపడి ఐదుగురు మృతి By SD News Comman Man Ijam Updated: Tue, 10 Jun, 2025 4:46 PM Politics Follow on 10 Jun మహారాష్ట్ర: థానేలోని ముంబ్రా స్టేషన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్లో భారీ రద్దీ కారణంగా కొంతమంది జారి పట్టాలపై పడిపోయారు. దీంతో ఐదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 28