- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వం అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుధవారం రామగిరి రైతు సేవా కేంద్రంలో విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు