ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అక్కడ పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
11
Jun