- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అక్రెడిటేషన్, సంస్థల నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు, పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని, ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వసంతబాబుకు బుధవారం వినతిపత్రం అందించారు. స్పందిచిన ఆయన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.