- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన రమేశ్ విశ్వాస్ ఇవాళ ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అదే ప్రమాదంలో మరణించిన తన సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో ఆయన పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. బాధను దిగమింగుతూ గాయాలతోనే తన సోదరుడి పాడె మోసిన వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. తాను ప్రాణాలతో బయటపడినా, సోదరుడు చనిపోవడంతో రమేశ్ దిగ్భ్రాంతికి లోనవుతున్నారు