- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని జామువావ్ గ్రామంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన ప్రియురాలిని కలవడానికి వెళ్లిన వ్యక్తిని భర్త, అత్త, మామ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో వారు ఇద్దరికీ పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేశారు. ప్రియుడు తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పగా.. అత్తింటివారు బెదిరించి పెళ్లి జరిపించారు. అయితే ప్రియుడికి కూడా పెళ్లైనట్టు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.