ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లోని రుద్కలి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడు జునైద్ తో కలిసి తన ఇద్దరు అమాయక పిల్లలకి విషమిచ్చి చంపారు. వారికి విషం కలిపిన రసగుల్లా తినిపించి చంపారు. అనంతరం వారు హనీమూన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ముస్కాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జునైద్ పరారీలో ఉన్నాడు.
ప్రియుడితో కలిసి పిల్లలకు విషమిచ్చి చంపిన తల్లి
21
Jun