తెలంగాణ, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల బంద్ కొనసాగుతుంది. కగార్ దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జూన్ 20న బంద్‌ను జయప్రదం చేయాలంటూ ఈనెల 15న తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లితో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో అక్కడక్కడ బంద్ కొనసాగుతోంది. దీంతో భద్రతాబలగాలు విస్తృతంగా తనఖీలు చేపడుతున్నాయి.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బంద్.. విస్తృతంగా తనఖీలు
21
Jun