- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనపై విచారణకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సివిల్ ఏవియేషన్ సెక్రటరీకి సమన్లు జారీ చేసింది. జులై 8న కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే బోయింగ్ అధికారులకు సైతం నోటీసులు ఇచ్చింది. మరోవైపు ప్రమాదానికి గురైన విమానంలోని రెండు బ్లాక్ బాక్స్‌ల నుంచి విచారణ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. కాగా ఇన్వెస్టిగేషన్లో సాయం చేస్తామని UN కోరగా భారత్ నిరాకరించింది.