- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ‘తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? మీ అకౌంట్ హోల్డ్‌లో ఉంది’ అంటూ సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. నకిలీ పోర్టల్ సృష్టించి పేరెంట్స్ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, OTPలు తెలుసుకొని అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఫేక్ యాప్ డౌన్లోడ్ లింకులు, వాట్సాప్‌లో APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఎవరైనా చెబితే పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రభుత్వ, బ్యాంకు అధికారులు OTP అడగరని అవగాహన కల్పిస్తున్నారు.