TG: పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది చనిపోగా, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్పకూలగా, దాని శిథిలాల కింద వారు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి సహాయక చర్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అటు తమ వారి ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నారు.
ప్రమాదం.. 27 మంది ఆచూకీ గల్లంతు
02
Jul