- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: హైదరాబాద్లో మరో కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. మేడ్చల్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో కార్మికుడు శ్రీనివాస్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.