దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి ఇది దోహదం చేయనుంది. అటు రీసెర్చ్ & డెవలప్మెంట్-ఇన్నోవేషన్ స్కీమ్‌కు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించనుంది
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
02
Jul