శ్రీశైలం: ఆన్లైన్ లో ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు

శ్రీశైల మహా క్షేత్రంలో మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం టోకెన్ల జారీ విధానంలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెట్టబోతున్నారు. వచ్చే వారం నుంచి ఈ ໖ www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.in 3 w పొందవచ్చు. కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానంలో రోజుకు వెయ్యి మందికి దర్శనం కల్పిస్తారు. ఆధార్ కార్డ్ ను ఆధారంగా చేసుకుని టోకెన్లను జారీ చేయనున్నారు. ఆలయ ఉత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో ఈ సేవలను నిలిపివేస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *