ఐ మిస్ యు డాడీ అంటూ జగన్ ఎమోషనల్

AP: దివంగత నేత, తన తండ్రి YSR 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని YSR ఘాట్లో జగన్ నివాళులు అర్పించారు. జగన్తో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నివాళులర్పిస్తూ YSR సమాధిపై చేయి పెట్టి జగన్ తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ ఫొటోను Xలో పోస్ట్ చేసి ‘Miss you Dad’ అంటూ జగన్ ఎమోషనల్ అయ్యారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *