- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
CBSE 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ప్రైవేట్ విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
రెగ్యులర్ విద్యార్థులు తమ స్కూల్ వద్దే తీసుకోవాలి.
జూలై 15 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, ప్రాక్టికల్ పరీక్షలు 10 నుంచి 15 వరకు జరుగుతాయి.
హాల్టికెట్లను సమయానికి పొందాలని, పరీక్షల కోసం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని CBSE సూచించింది