పవిత్ర అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన యాత్రలో మొదటి ఆరు రోజుల్లోనే లక్షకుపైగా భక్తులు హిమాలయాల్లోని మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నారని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే 38 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమర్నాథ్ యాత్ర.. తొలి ఆరు రోజుల్లో లక్ష మంది దర్శనం
09
Jul