సముద్రంలోకి గోదావరి జలాలు.. ‘పోలవరం-బనకచర్ల’

గోదావరి నదికి భారీ వరద వస్తుండటంతో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పోలవరం-బనకచర్ల’ ప్రాజెక్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. 3 రోజులుగా లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది కానీ.. ఆ నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే ఈ నీటిని రాయలసీమకు తరలించేందుకు వీలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *