- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గాయపడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. జిమ్ చేస్తుండగా ఆయన మోకాలికి గాయమైందని, లిగమెంట్ దెబ్బతిన్నట్లు స్కానింగ్‌లో వెల్లడైనట్లు ESPN cric info పేర్కొంది. దీంతో ENGతో జరిగే మిగతా రెండు టెస్టులకు ఆయన దూరమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఇప్పటికే ఆకాశ్ దీప్, అర్షీప్ కూడా గాయాలపాలవడంతో నాలుగో టెస్టుకు బౌలింగ్ విభాగం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.