నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులతో కలుపుకొని 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అటు ఆపరేషన్ సిందూర్, బిహార్ ఓటర్ లిస్ట్ సవరణ, జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా, మహిళలపై దాడులు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు చూస్తున్నాయి. ఆగస్టు 21 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *