- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TCSలో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంలా ఎంప్లాయీస్ భావించేవారు. ఇటీవల ఉద్యోగి బెంగ్పై ఉండే సమయాన్ని 45-60 రోజుల నుంచి 35 రోజులకు పరిమితం చేయడంతో ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. కెరీర్, ఉద్యోగం కోల్పోవడం, హోదా తగ్గింపు, స్కిల్ లేని ప్రాజెక్టులు అప్పగించడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటామని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఉద్యోగి ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండకూడదనే ఈ విధానం తెచ్చామని సంస్థ అంటోంది.