- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
గ్రామాలతోనే దేశ అభివృద్ధి అని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కార్యదర్శి సుభాష్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ కమిటీలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.