ఇంటర్ పాసైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్

ఇంటర్లో మెరిట్తో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్నకు అప్లై చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. గతంలో అప్లై చేసుకున్న వారు రెన్యువల్, ఈ ఏడాది ఉత్తీర్ణులైన వారు ప్రెష్గా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది. టాప్-20 పర్సెంటైల్ వచ్చిన విద్యార్థులు 61,335 మంది ఉన్నారని వెల్లడించింది. ఎంపికైన వారికి ఏడాదికి రూ.12వేలు ఇస్తారు. 3໖໖: http://scholarships.gov.in

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *