- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అంబానీ సోదరులు ముకేశ్, అనిల్ జీవితాలు పరస్పర విరుద్ధంగా మారాయి. రిలయన్స్ జియో పేరుతో ముకేశ్ సంచలనాలు సృష్టించి కార్పొరేట్ను శాసించే స్థాయికి ఎదిగారు. రూ.లక్షల కోట్ల సంపాదనతో ప్రపంచ కుబేరుల్లో చోటు దక్కించుకున్నారు. అటు రిలయన్స్ గ్రూపులోని అనిల్ కంపెనీలు పతనమయ్యాయి. చివరికి ఆయన బ్యాంకు రుణాలు చెల్లించలేని స్థితికి వచ్చారు. తాజాగా రూ.17వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ED విచారణ ఎదుర్కొంటున్నారు.