- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బస్, ట్రైన్ పాస్ లాగే విమానానికీ లైఫ్ టైమ్ పాస్ ఉంటుందనే విషయం మీకు తెలుసా? థామస్ స్టూకర్ అనే వ్యక్తి 1990లో $290,000తో యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి జీవితకాల పాస్ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఎంత ఖర్చు అయినా సరే మళ్లీ టికెట్ కొనకుండా విమానంలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇలా ఆయన ఇన్నేళ్లలో 12,000 కంటే ఎక్కువ సార్లు 20 మిలియన్ మైళ్ల దూరం విమానంలో ప్రయాణించడంతో దాదాపు రూ.20 కోట్లు ఆదా అయ్యాయి.