- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
J&Kలో బస్సు డ్రైవర్ తెగువతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై టెర్రరిస్టుల కాల్పుల్లో 9 మంది మరణించగా, 33 మంది గాయపడ్డారు. డ్రైవర్ విజయ్ కుమార్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయినా బస్సు ఆపకపోవడంతో అది లోయలో పడి కొంతమందికి గాయాలయ్యాయి. వారిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. బస్సు ఆపి ఉంటే ఉగ్రవాదులు చొరబడి అందరినీ చంపేసేవారు. ఆ ఘటనలో విజయ్ తీవ్రగాయాలతో అమరుడయ్యాడు.