ఇంగ్లండ్ నాలుగు వికెట్లు డౌన్

లార్డ్స్ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే పోప్ను జడేజా ఔట్ చేశారు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ను బుమ్రా బౌల్డ్ చేశారు. ప్రస్తుతం క్రీజులో రూట్ (62*), కెప్టెన్ స్టోక్స్ (0*) ఉన్నారు. ఇంగ్లండ్ స్కోర్ 172/4 ໕໐໖.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *