ఘోర ప్రమాదం.. 37 మంది మృతి

దక్షిణ అమెరికా దేశం బొలివియాలో ఘోర ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్న ఘటనలో 37 మంది మరణించారు. మరో 39 మంది గాయపడినట్లు అధికారులు వెల...

Continue reading

ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బ...

Continue reading

వదిన అంటే తల్లి తర్వాత తల్లిలాంటిది

. త్రేతాయుగంలో వదినమ్మలూ తమ మరుదులను బిడ్డలుగా చూసుకునే వారని చెబుతుంటారు. అంతటి ప్రేమ ఎందుకు చూపించేవారో పైనున్న వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ కార్యక్రమంలో జరిగిన సీతారాముల కళ్యాణం...

Continue reading

విడాకులు భయంతో టెకీ ఆత్మహత్య?

మానవశర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ...

Continue reading

4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ

TG: రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. SBI ఏటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు. ప్లాన్ ప్రకారం ఏటీఎంలోకి వెళ్లి ఎమర్జెన్సీ సైరన్ మోగకుండా ...

Continue reading

సారు వెళ్లిపోతున్నాడని.. స్కూల్ పిల్లలు

తమకు విద్యాబుద్ధులు నేర్పి ఆశీర్వదించిన ఉపాధ్యాయుని రిటెర్మెంట్ వేడుకను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఆయన వెళుతుండటంతో భావోద్వేగానికి లోనై బాలికలంతా కంటతడి పెట్టారు. బ్యాండు...

Continue reading

నలుగురు మృతి నలుగురు పరిస్థితి విషమం

అనంతపురం జిల్లా కూడేరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం మూడు నెలల చిన్నారి సలహా నలుగురు మృతి ఆటోను ఢీకొన్న కారు.... అక్కడికక్కడే ఇద్దరు మృతి మొత్తం 7మందికి గాయాలు... ఆస్పత్రిలో ...

Continue reading

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేస...

Continue reading

నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. మానవ్ శర్మ భార్య

ముంబైలో TCS ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తననే భర్త తాగి వచ్చి కొట్టేవాడని భార్య నికితా శర్మ ఆరోపించారు. 'పెళ్లికి ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని మానవ్కు...

Continue reading

2మాకు శాశ్వత శాంతి కావాలి: జెలెన్స్కీ

వైట్హౌస్లో US అధ్యక్షుడు ట్రంప్తో వాగ్వాదం అనంతరం భేటీ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్వీట్ చేశారు. 'థాంక్యూ US. మీ మద్దతుకు కృతజ్ఞతలు. థాంక్యూ ప్ర...

Continue reading