కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ.. కాసేపట్లో ఎన్నికలపై క్లారిటీ?
TG: సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ 3 గంటలుగా కొనసాగుతోంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై కాసేపట్లో కీలక నిర్...