AP: రాష్ట్రంలోని 25 MP సెగ్మెంట్లలో 5.24 లక్షల పోస్టల్ ఓట్లు పోలవగా, ఇందులో 4.14 లక్షల ఓట్లు ఎన్నికల విధుల్లోని ఉద్యోగులవి. వీటిలో అత్యధికంగా NDAకు 2.86 ໙໘໙ (57.10%), YCPS 1.41 లక్...
మధ్యప్రదేశ్కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులయ్యారు. ఇటీవల విడుదలైన MPPSC ఫలితాల్లో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు. రైతు బిడ్డ అయిన ఆమె తాను టెన్త్ వరకు స్కూల్...
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రాత్రి 7:15 గంటలకు జరగనున్న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మారిషస్ ప్రధాని జుగ్నాథ్...
ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కావల్కర్ లక్ష్మీ బాయి, కావల్కర్ సురేష్ కు చెందిన రెండు ఇళ్ల...
కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు. ఆరోగ్య సమస్యలు+ వ్యాపార సమస్యలు, ప్రేమ పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు. ఉద్యోగ, విదేశీ ప్రయాణం. రాజకీయం, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కా...
మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహాన్ని డైరెక్టర్ రాజమౌళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మీడియాతో మాట్లాడుత...
రామోజీరావు కోసమైనా ఆస్కార్ అవార్డు గెలవాలనుకున్నట్లు గతంలో కీరవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 'మనిషన్న వాడు బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలని నా భార్య అంటుం...
అమరావతి విజయవాడ:- 08-06-2024
కారణజన్ముడు కామ్రేడ్ చెరుకూరి రామోజీరావు లేని లోటు యావత్ భారతదేశానికి తీరనిది అంబాసిడర్ డా|| ఆకుల సతీష్ - మా స్వస్థలానికి అతి సమీపంలోని గుడివాడ మండల...
మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నిర్వాహకులు మొదటగా పొన్నం, మేయర్ విజయ...
ఆంగ్ల మాద్య మంలో చదువుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ తెలుగును మరిచిపోకూడదని ఆరాటపడిన వ్యక్తి దివంగత రామోజీరావు. 2014లో అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అమ్మ భాషపై చేసిన వ్యాఖ్యల...