మన్యసీమ గాండ్రించిన మగటిమిగల మొనగాడు అల్లూరి సీతారామరాజు (1897-1924)
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ ఇంచార్జ్ N. మల్లికార్...