మా ఊరికి రోడ్డు వేయండి సార్.. మోకాళ్లపై కూర్చుని విజ్ఞప్తి

AP: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు రోడ్డు, తాగు నీటి కోసం అల్లాడుతున్నారు. అనకాపల్లి(D) దేవరపల్లి(M)లోని మారుమూల వీరభద్రపేటది ఇదే పరిస్థితి. ...

Continue reading

నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని

AP: నటుడు పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబైజైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై PT వారెంట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహిం...

Continue reading

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్క కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్-శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతిచ్చింది. 62 కి.మీ మేర 30 అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకు రూ.7,700 క...

Continue reading

వన్యప్రాణులకు నీటి చలిమల శుద్ధికరణ:

కెరమెరి రేంజ్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటి చలిమల శుద్ధీకరణ నిర్వహించినట్లు ఎఫ్ఎ౦ మజారుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీశాఖ అధికారి ...

Continue reading

ఇంటర్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారా

తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్టియర్, 6 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత కాలేజీల లాగిన్లలో హాల్టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, తాజాగా వెబ్సైట్ ద్వారా...

Continue reading

ఇంట్లో ఉండే మహిళలకు గుడ్యూస్

AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టైలరింగ్లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట...

Continue reading

తల్లికి వందనం’ ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే

AP: తల్లికి వందనం పథకం ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉన్న వారే ప్రైవేట్ స్కూళ్లల్లో పిల్లలను చదివిస్తారని, వ...

Continue reading

ఘోర ప్రమాదం.. 37 మంది మృతి

దక్షిణ అమెరికా దేశం బొలివియాలో ఘోర ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్న ఘటనలో 37 మంది మరణించారు. మరో 39 మంది గాయపడినట్లు అధికారులు వెల...

Continue reading

ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బ...

Continue reading

వదిన అంటే తల్లి తర్వాత తల్లిలాంటిది

. త్రేతాయుగంలో వదినమ్మలూ తమ మరుదులను బిడ్డలుగా చూసుకునే వారని చెబుతుంటారు. అంతటి ప్రేమ ఎందుకు చూపించేవారో పైనున్న వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ కార్యక్రమంలో జరిగిన సీతారాముల కళ్యాణం...

Continue reading