కెరమెరి రేంజ్ పరిధిలోని పలు అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులకు నీటి చలిమల శుద్ధీకరణ నిర్వహించినట్లు ఎఫ్ఎ౦ మజారుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ టేబ్రీవాల్ ఆదేశానుసారం రేంజ్ పరిధిలోని వన్యప్రాణుల కోసం నీటి చలిమను శుద్ధీకరణ చేయడం జరిగిందన్నారు. వేసవికాలంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వన్యప్రాణులకు నీటి చలిమల శుద్ధికరణ:
05
Mar