AP: ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న దాదాపు రూ.2వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు AP NGO అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యా సాగర్ వెల్లడించారు. పోలీసుల సరెండర్ ల...
యూపీ ప్రయాగ్జ్లో ఇవాళ మహాకుంభమేళా వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే దాదాపు కోటి మంది పుణ్యస్నానాలను ఆచరించారు. 45 రోజులు సాగే ఈ మేళాకు యూపీ ప్రభుత్వం రూ.7వేల కోట్లు కేటాయించింది. మ...
బంగ్లా డిప్యూటీ హై కమిషనర్ నురల్ ఇస్లామ్కు భారత ఫారిన్ మినిస్ట్రీ సమన్లు పంపింది. సరిహద్దుల్లో ఫెన్సింగ్ వివాదం నేపథ్యంలో సౌత్ బ్లాక్లోని ఆఫీసుకు ఆయన్ను పిలిపించింది. వెళ్లిపోయ...
AP: హీరో మంచు విష్ణు మంచి మనసు చాటుకున్నారు. తిరుపతిలోని బైరాగి పట్టెడలో మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. వారికి విద్య, వైద్యం సహా అన్ని విషయాల్లో ఓ ...
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వైసీపీ థాంక్స్ చెప్పింది. జగన్ హయాంలో చేసిన అభివృద్ధి గురించి ప్రచారం చేస్తూ ఆయన తమకు స్టార్ క్యాంపెయినర్గా మారారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింద...
APలో మద్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. లిక్కర్ బ్రాండ్లలో ధరల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వచ్చే పన్నులు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే మ...
144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స...
తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 47వ నెంబర్ కౌంటర్లో కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన UPSలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వచ్చాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలాన...
లాస్ఏంజెలిస్ కార్చిచ్చుకు న్యూఇయర్ వేడుకల్లో కాల్చిన బాణసంచాయే కారణమయ్యుండొచ్చని వాషింగ్టన్ పోస్టు అంచనా వేసింది. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఇదే చెబుతున్నారంటూ వార్తను ప్రచురించిం...