తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 47వ నెంబర్ కౌంటర్లో కంప్యూటర్ సిస్టంకు సంబంధించిన UPSలో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వచ్చాయి. ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.
తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం
15
Jan