బాలిక నోట్లో దుస్తులు కుక్కి, పెట్రోల్ పోసి

AP: నంద్యాల(D)లో ఇంటర్ విద్యార్థిని హతమార్చిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని వెల్దుర్తి(M) కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. ప్రేమ పేరుత...

Continue reading

శబరిమల వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్

శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు ...

Continue reading

చదువుల నేల రాయలసీమ: పవన్ కళ్యాణ్

AP: అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం రాయలసీమ అని, ఇదొక చదువుల నేల అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరస...

Continue reading

ఇంగ్లండ్ సంచలనం.. టెస్టుల్లో 5 లక్షల పరుగులు

ఇంగ్లండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో 5 లక్షల రన్స్ చేసిన తొలి టీమ్ గా నిలిచింది. కివీస్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. క్రికెట్కు జన్మనిచ్చిన ENG 1877లో...

Continue reading

కాంగ్రెస్, రేపు మరో పార్టీ తెలంగాణ తల్లిని మార్చొద్దంటే.

. తెలంగాణ తల్లి.. ఒక పార్టీనో, ఒక వర్గాన్నో ప్రతిబింబించేది కాదు. ఈ నేల, ఇక్కడి ప్రజలు, వనరులు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాల ఉనికికి ప్రతిరూపం. అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ అ...

Continue reading

మమతా బెనర్జీకి రాహుల్ గాంధీ నచ్చడం లేదా!

ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్న తీరు మమతా బెనర్జీకి ఇష్టం లేనట్టుంది. 'గ్రూపును నడపడం వాళ్లకు చేతకాకుంటే నేనేం చేయగలను' అని ఆమె చెప్పడం గమనార్హం. ఒకవేళ నచ్చితే ఇప...

Continue reading

74 ఏళ్ల వయసులో గుడ్డు పెట్టిన పక్షి

ప్రపంచంలోనే ఓల్డెస్ట్ పక్షిగా రికార్డుల్లోకి ఎక్కిన 'విజడమ్' తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. 74 ఏళ్ల వయసులో అది హవాయి ద్వీపంలో గుడ్డు పెట్టినట్లు అమెరికా వైల్డ్ లైఫ్ అధికారులు ...

Continue reading

ఇండియా కూటమిని నడిపించేందుకు సిద్ధం: మమత

ఇండియా కూటమి నాయకత్వానికి తాను సిద్ధమేనని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. 'ఆ కూటమిని నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు దానిని నడిపిస్తున్నవాళ్లకు నిర్వహణ చేతకాకుంటే నేనేం చేయగలను? అం...

Continue reading

కాబోయే భర్తతో PV సింధు

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కాబోయే భర్తతో కలిసి ఇటీవల డిన్నర్కు వెళ్లిన సింధు తాజాగా కారులో వెళ్తూ అతడితో సెల్ఫీ తీసుకుంది. HYDకు చెంద...

Continue reading

తక్షణమే సిరియాను వీడండి: కేంద్రం

సిరియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరులకు కేంద్రం కీలక సూచనలు చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని అడ్వైజరీ జారీ చేసింది. విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకుని అ...

Continue reading