బంగారం గని కుప్పకూలి 48 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో తీవ్ర విషాదం నెలకొంది. మాలిలోని పశ్చిమ భూభాగంలో ఉన్న కయేస్ ప్రాంతంలో ఓ బంగారం గని కుప్పకూలి 48 మంది చనిపోగా, చాలా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ గనిని ఓ చైనా కంపెనీ నిర్వహించగా, ప్రస్తుతం అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *