జస్ట్ మిస్.. రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నారు

బైక్పై త్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కొందరి తీరు మారడం లేదు. తాజాగా రాంచీ-పట్నా హైవేలో ఇలాంటి ఘటనే జరిగింది. ముగ్గురు యువకులు హెల్మెట్ లేకుండా స్పీడ్గా వెళ్తూ కారు, లారీ మధ్యలో దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. కారును ఢీకొట్టి కిందపడిపోయారు. లారీ చక్రాల కింద నలిగిపోతారనుకున్న టైంలో రెప్పపాటులో ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ వీడియో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *