TG: తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పే వీడియో ఇది. ఓ తండ్రి బైక్ ఆపి ఉండగా చిన్నారి రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో ఓ వ్యాన్ దూసుకెళ్లగా రెప్పపాటులో పిల్లాడు తప్పించుకున్నాడు. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేస్తూ అందరికీ ఈ బుడోడిలా అదృష్టం ఉండదని, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అదృష్టవంతుడు.. రెప్పపాటులో బతికిపోయాడు
18
Feb