- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిన మోనాలిసా నేపాల్ దేశం వెళ్లింది. అక్కడ జరిగిన మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఆమె డాన్స్ చేస్తూ అందరినీ అలరించింది. ఈ డాన్స్ వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. మోనాలిసా డాన్స్ బాగా చేసిందని, త్వరలోనే సినిమాలో నటించనున్న ఆమె మంచి స్థాయికి చేరుతుందని కామెంట్స్ చేస్తున్నారు.