పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న పిల్లలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఢిల్లీలోని పర్యటన్ విహార్ లో ఈ ఘటన జరిగింది. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటుండగా అటుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారులకు గాయాలయ్యాయి. ఈక్రమంలో డ్రైవర్లు టర్న్ చేయకముందే పరిసరాలు గమనించాలని, 360 డిగ్రీ కెమెరా వాడితే అలర్ట్ చేస్తుందని పోలీసులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల కదలికలపై కన్నేసి ఉంచాలంటున్నారు
ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లిన కారు
02
Mar