- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కుక్కలు మీద పడిపోతున్నాయి. చేతి కర్ర సాయంతో వాటి నుంచి రక్షించుకుంటున్నాడతను. పక్కనే ఉన్న వ్యక్తి ఏం చేయాలి? వీలైతే తోటి మనిషికి సాయంగా వెళ్లాలి. కానీ ఆ వ్యక్తి మాత్రం కుక్కలపైకే కర్ర ఎత్తుతావా అంటూ వెళ్లి బాధితుడిపై పిడిగుద్దులు కురిపించాడు. ముంబైలోని అంధేరీ ఈస్ట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జంతుప్రేమ ఉండొచ్చు కానీ ఇదేం తీరంటూ సదరు శునక ప్రేమికుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఘటనపై మీ కామెంట్?