AP: అనంతపురం(D)లో కలకలం రేపిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘వేరే కులం వ్యక్తితో ప్రేమ వద్దని తండ్రి చెప్పినా కూతురు వినలేదు. చావడానికైనా సిద్ధమేనని చెప్పింది. దీంతో ఉరివేసుకోవాలని తండ్రి గద్దించగా కూతురు అలాగే చేసింది. తర్వాత పెద్ద అల్లుడి సాయంతో మృతదేహాన్ని కిందకు దించాడు. సర్టిఫికెట్లు, పుస్తకాలను బాడీపై ఉంచి పెట్రోల్‌తో కాల్చేశాడు’ అని పోలీసులు తెలిపారు.
పరువు హత్య కేసులో సంచలన విషయాలు
09
Mar