ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే తన హృదయం చలించిపోయిందని మంత్రి లోకేశ్ అన్నారు. తల్లిదండ్రులకు అండగా ఉండటానికి ఆ బాలుడు పడుతున్న కష్టం కలచివేసిందని ట్వీట్ చేశారు. వెంటనే అతని వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఓ అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాలుడిని ఆదుకోవాలని ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేయగా లోకేశ్ పైవిధంగా స్పందించారు.
ఆడుకునే వయసులో కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకున్న చిన్నారి
09
Mar