- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రధాని మోదీ తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూలమాల వేసి ఆశీర్వాదం ఇచ్చారు. పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామనాథ స్వామి మందిరం ఒకటి. కాసేపటి క్రితమే తమిళనాడును రామేశ్వరంతో కలిపే పాంబన్ బ్రిడ్జిని ప్రధాని ప్రారంభించిన సంగతి తెలిసిందే.